(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 111

॥ శ్రీః ॥
1.111. అధ్యాయః 111
Mahabharata - Adi Parva - Chapter Topics
విచిత్రవీర్యస్య అంబికాంబాలికాశ్యాం వివాహః॥ 1 ॥ విచిత్రవీర్యమరణం॥ 2 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 1-111-0x(680)(4978)
అంబాయాం నిర్గతాయాం తు భీష్మః శాంతనవస్తదా।
న్యాయేన కారయామాస రాజ్ఞో వైవాహికీం క్రియాం॥ 1-111-1(4979)
అంబికాంబాలికే చైవ పరిణీయాగ్నిసంనిధౌ।
`తయోః పాణీ గృహీత్వా తు కౌరవ్యో రూపదర్పితః।'
విచిత్రవీర్యో ధర్మాత్మా కామాత్మా సమపద్యత॥ 1-111-2(4980)
తే చాపి బృహతీశ్యామే నీలకుంచితమూర్ధజే।
రక్తతుంగనఖోపేతే పీనశ్రోణిపయోధఱే॥ 1-111-3(4981)
ఆత్మనః ప్రతిరూపోఽసౌ లబ్ధః పతిరితి స్థితే।
విచిత్రవీర్యం కల్యాణ్యౌ పూజయామాసతుః శుభే॥ 1-111-4(4982)
`అన్యోన్యం ప్రతి సక్తే చ ఏకభావే ఇవ స్థితే।'
స చాశ్విరూపసదృశో దేవతుల్యపరాక్రమః।
సర్వాసామేవ నారీణాం చిత్తప్రమథనో రహః॥ 1-111-5(4983)
తాభ్యాం సహ సమాః సప్త విహరన్పృథివీపతిః।
విచిత్రవీర్యస్తరుణో యక్ష్మణా సమగృహ్యత॥ 1-111-6(4984)
సుహృదాం యతమానానామాప్తైః సహ చికిత్సకైః।
జగామాస్తమివాదిత్యః కౌరవ్యో యమసాదనం॥ 1-111-7(4985)
ధర్మాత్మా స తు గాంగేయః చింతాశోకపరాయణః।
ప్రేతకార్యాణి సర్వాణి తస్య సంయగకారయత్॥ 1-111-8(4986)
1-111-9(4987)
రాజ్ఞో విచిత్రవీర్యస్య సత్యవత్యా మతే స్థితః।
ఋత్విగ్బిః సహితో భీష్మః సర్వైశ్చ కురుపుంగవైః॥
Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-111-3 బృహతీశ్యామే బృహతీపుష్పద్రక్తశ్యామే॥
1-111-4 ప్రతిరూపః అనురూపః॥ ఏకాదశాధికశతతమోఽధ్యాయః॥ 111 ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.